in

Prabhas, SRK, Vijay Top Ormax’s List of Most Popular Male Stars

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ప్రభాస్.
దే
శంలోనే మోస్ట్ పాపులర్ హీరోగా డార్లింగ్ ప్రభాస్ నిలిచారని ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ పేర్కొంది. ఈమేరకు మోస్ట్ పాపులర్ జాబితాను విడుదల చేసింది. కల్కి సినిమా సంచలన విజయంతో ప్రభాస్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టారని తెలిపింది. ఆయన తర్వాతి స్థానంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఉన్నట్లు వెల్లడించింది. కాగా, మే నెలలో విడుదల చేసిన జాబితాలోనూ ప్రభాస్ అగ్రస్థానంలో ఉన్నారు. టాలీవుడ్ పాన్-ఇండియన్ సినిమాల యొక్క కొత్త శకంలోకి ప్రవేశించింది, SS రాజమౌళి, ప్రభాస్ బాహుబలి మెగా విజయం తర్వాత మన సినిమా రీచ్ ఇంకా పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ప్రెసెంట్ ఇండియాలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ నెంబర్ 1

ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ మేల్ జాబితా!
జూన్ నెలకు సంబంధించిన జాబితాను తాజాగా విడుదల చేయగా.. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాలుగో స్థానంలో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఐదో స్థానంలో ఉన్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’తో త్వరలో థియేటర్లలో సందడి చేయనున్న రామ్‌ చరణ్‌ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ఇక హీరోయిన్ ల విషయానికి వస్తే ఆలియా భట్ మొదటి స్థానంలో, సమంత, దీపిక పడుకొనె రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. టాలీవుడ్ బాహుబలి కు “కల్కి 2898 AD” భారీ విజయాన్ని సాధించింది. ప్రభాస్ గతంలో మే నెలలో అగ్రస్థానంలో ఉన్నాడు మరియు ప్రెసెంట్ జాబితాలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ రెండవ స్థానంలో ఉన్నాడు..దీని అర్ధం ‘మే’ ‘జూన్’ నెలలో మొత్తం ప్రభాస్ హవా నడిచిందని చెప్పాలి!

why allu arjun rejected arjun reddy ??

venu swamy’s prediction, says rakul preet will get divorce soon!