in

poorna turns the evil woman for nani’s ‘dasara’!

హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత క్యారెక్టర్ రోల్స్ వైపు తీసుకుంది పూర్ణ. ఇటివలే అఖండ సినిమాలో ఆమెకి మంచి పాత్ర దక్కింది. ఇప్పుడు మరో పవర్ ఫుల్ రోల్ ఆమె ఖాతాలో చేరింది. నాని తాజా చిత్రం దసరా. ఈ చిత్రంలో ఒక లేడీ విలన్ పాత్ర వుంది. ఈ పాత్ర పూర్ణకి వరించింది. క్లైమాక్స్ లో ఆమె పాత్ర చాలా కీలకంగా వుంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ఆమె షూటింగ్ లో పాల్గొంది..గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. నాని సరసన కథానాయికగా కీర్తి కనిపించనుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాని కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది..

‘I Am Gonna Screw Them Up’ jhanvi kapoor warns trollers!

Aarthi Agarwal A COMMITED ARTIST!