in

Pooja Hegde’s visit to director house raise to rumors!

ట్లీ డైరెక్షన్ లో వచ్చిన ‘జవాన్’ మూవీ అయితే ఏకంగా 1200 కోట్ల వరకు కలెక్ట్ చేసి, షారుక్ ఖాన్ కు ఓ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చింది. అయితే ఈ డైరెక్టర్ ఇంట్లో ఓ స్టార్ హీరోయిన్ కనిపించడం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. నెట్టింట్లో దీనిపై తెగ చర్చ జరుగుతుంది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు..ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే. ప్రస్తుతం షాహిద్ కపూర్‌తో దేవా సినిమాలో చేస్తుంది. దీనికి ముందు తెలుగులో కొన్ని సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. కానీ, వాటి నుంచి తప్పుకుంది.

ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ చేతిలో దేవా మూవీ ఒక్కటే ఉంది. అయితే ఇప్పుడు అట్లీ ఇంట్లో పూజా హెగ్డే కనిపిండానికి ఓ కారణం ఉందని తెలుస్తుంది. జవాన్ సినిమా తర్వాత ఓ ప్లాన్ చేస్తున్నాడు. విజయ్ తలపతి – షారుక్ ఖన్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు.ఈ సినిమాలో ఒక హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డేను తీసుకోవాలని అట్లీ అనుకున్నారట. అందుకే పూజాకు ఈ సినిమా స్క్రిప్ట్ వినిపించడానికి తన ఇంటికి పిలిచారని టాక్ వస్తుంది.!!

The Girlfriend rashmika mandanna joins the sets!

over 300 tankers of water is used for chaithu’s ‘Dhootha’!