in

The Girlfriend rashmika mandanna joins the sets!

చిలసౌ’తో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ‘మన్మథుడు 2’ చేశారు. ఇప్పుడీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా దర్శకుడిగా ఆయనకు మూడోది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే..ఈ రోజు సినిమా సెట్స్ మీదకు వెళుతోంది. ‘యానిమల్’ సినిమా విజయంతో ఇప్పుడు రష్మిక పేరు మార్మోగుతోంది.

రణబీర్ కపూర్ సరసన భావోద్వేగభరిత సన్నివేశాల్లో అద్భుతంగా నటించారని ఆమెకు పేరు వచ్చింది. మరోవైపు కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. రష్మిక సీన్స్ మీద చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా..భారీ వసూళ్లతో బాక్సాఫీస్ బరిలో సినిమా దూసుకు వెళుతోంది. ఈ సంతోషంగా కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళుతున్నారు రష్మిక..!!

sandeep reddy changed the fate of Tripti Dimri overnight!

Pooja Hegde’s visit to director house raise to rumors!