in

pooja hegde changed mrunal thakur’s fate in tollywood!

టీవలే పూజా హెగ్డే కూడా ఇలాంటి ఎన్నో రకాల ట్రోలింగ్స్ ఎదుర్కొంది మనం చూసాం. ఎందుకంటే ఆమె నటించిన వరుస చిత్రాలు ఫ్లాప్ అవడం పూజా హెగ్డే కు దారి దారుణమైన పరిస్థితి నెలకొంది. పక్కన వెళ్తున్నప్పటికీ సరే పాపం పట్టించుకునే పరిస్థితి లేకపోయింది..దీనంతటికీ కారణం పూజా గతంలో మిస్ చేసుకున్న అవకాశాల గురించి మరొకసారి  వార్తలు వినిపిస్తున్నాయి.

సీతారామం సినిమా ద్వారా రాత్రి స్టార్ హీరోయిన్గా మారిపోయిన మృనాల్ ఠాకూర్ స్థానంలో ముందుగా హను రాఘవపూడి పూజా హెగ్డే నే అనుకున్నాడట. అయితే ఆమె అప్పటికే రాజ్యం చిత్రం యొక్క షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల కాల్చి అడ్జస్ట్ చేయలేక చిత్రాన్ని రిజెక్ట్ చేసిందట కాగా రాజసం అట్టర్ ఫ్లాఫ్ అయింది రుణాలకు నటించిన సీతారామన్ సూపర్ డూపర్ హిట్ అయింది..!!

premalu!

trisha to play a dual role in Chiranjeevi’s Vishwambhara?