in

police case against vaikuntapooram team!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]అ[/qodef_dropcaps]’ ల వైకంఠాపురంలో’ చిత్ర యూనిట్ గ్రాండ్ గ ‘మ్యూజికల్ నైట్’ ఈవెంట్ చేసిన సంగతి తెలిసిందే, ఈ ఈవెంట్ తో సినిమా కి బాగా ప్రమోషన్ కూడా వచ్చిందనే చెప్పాలి. అయితే ఈ ఈవెంట్ జరిగిన తీరుపై యూసుఫ్ గూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. డీటెయిల్స్ లొకి వెళ్తే, కేవలం 6 వేల మంది తొ రాత్రి 10 వరకే ఈవెంట్ జరుగుతుంది అంటూ పోలీస్ పెర్మిషన్స్ తీసుకున్న వైకంఠాపురం టీం ఈవెంట్ ని 11 . 30 వరకు జేరపడం విశేషం, అంతే కాకుండా మించిన మోతాదులో భారీగా జనం రావడం ట్రాఫిక్ కి తీవ్ర ఇబ్బంది కలగడం కూడా జరిగింది. ఈ రెండు విషయాలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినట్లు గ సమాచారం.

HOW WELL DO YOU REMEMBER KGF MOVIE?

DARBAR