in

People Felt My Body Isn’t Normal, says ileana!

మధ్య బాయ్ ఫ్రెండ్ ఆండ్ర్యూకు బ్రేకప్ కూడా చెప్పిన ఇలియానా.. ఒక్కసారిగా ఫిజిక్ పై పట్టు కోల్పోయింది. ఒకప్పుడు మనం చూసిన ఇలియానా ఈమెనా కాదా అనే అనుమానం వచ్చేలా బరువు పెరిగిపోయింది. అందుకే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో అలా కనిపిస్తుంది ఇలియానా. అయితే బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన తర్వాత మళ్లీ ఫిజిక్ పై ఫోకస్ చేసింది ఇల్లీ బేబీ. జిమ్ లో గంటలు గంటలు కష్టపడి మళ్లీ మామూలు స్టేటస్ కు వచ్చేసింది. ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అంతే నాజూగ్గా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలు కూడా చెప్పుకొచ్చింది ఇలియానా. ముఖ్యంగా తన బాడీ గురించి కూడా చెప్పింది. తనను చాలా సార్లు బాడీ షేమింగ్ చేసారని గుర్తు చేసుకుంది ఇలియానా. అంతేకాదు ఇలా ఉంటే నువ్వు హీరోయిన్ ఎలా అవుతావ్ అంటూ నిరుత్సాహ పరిచారని.. హీరోయిన్ కావాలంటే వక్షోజాలు పెద్దగా ఉండాలని.. కానీ నీకు లేవని హేళన చేసారని చెప్పుకొచ్చింది ఇలియానా. బయటి వాళ్లు కాదు కానీ తనతో తనకే నచ్చని విషయాలు కూడా చాలానే ఉన్నాయంటుంది. ముఖ్యంగా తన బాడీలో తనకు కొన్ని భాగాలు నచ్చవని ఓపెన్ గానే చెప్పుకొచ్చింది గోవా సుందరి..

samantha sensational comments on heroines remuneration!

Naga Chaitanya plays Mahesh Babu’s fan in ‘Thank You’!