happy birthday sukumar!
టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న సుకుమార్ ఇటీవల పుష్ప సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి సుకుమార్ కూడా ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ గా సరికొత్త క్రేజ్ ను అందుకున్నాడు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. తెలుగు సినీ పరిశ్రమలో తన సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్. ఆయన సినిమాలు అర్థం [...]










