in

Not just Naga Chaitanya, Samantha Ruth Prabhu finds love too?

అక్కినేని ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్‌కు సమంత బిగ్ షాక్
మంత నాగ చైతన్యచెయ్సామ్‘ అని ఎంతో ముద్దుగా ఫ్యాన్స్ క్యూట్ పెయిర్ అని అనుకున్న వారు ఇద్దరు విడిపోయి అందర్నీ షాక్ కు గురి చేసారు..కారణం ఏంటో ఇప్పటికి ఎవ్వరికీ తెలియదు..చైతన్య పోయిన వారం శోభిత ను నిశ్చిత్తదం చేసుకున్నాడు..ఈ క్రమంలో సమంత కూడా మళ్ళి పెళ్లి చేసుకుంటుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది..దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు..ఈ క్రమంలో సమంత కూడా అక్కినేని ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‘ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించిన రాజు నిడుమోరు అనే డైరెక్టర్ ను ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్త వైరల్ అవుతుంది..

డైరెక్టర్ రాజు నిడుమోరు తో సమంత డేటింగ్ ప్రేమాయణం!
వీరిద్దరు చాలా ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నారని..సమంత తో లవ్ ఎఫైర్ నడిస్తోందని తెలిసి డైరెక్టర్ భార్య విడాకులు వెంటనే కోరుతుందని సమాచారం..అంతేకాకుండా మరో విషయం ఏంటంటే..సమంత బర్త్ డే సెలబ్రేషన్స్‌ కూడా ఈ డైరెక్టరే చాలా ఘనంగా చేసి ఫొటోస్ షేర్ చేసారు..సెలబ్రిటీస్ లైఫ్ లో ఇలాంటి న్యూస్ చాలా కామన్..ఈ న్యూస్ నిజమో కాదో తెలియదు కానీ ‘సమంత మంచి పని చేసింది..చైతు మళ్ళి పెళ్లికి రెడీ అయినప్పుడు సమంత ఎందుకు చేసుకోవద్దు’..కొందరికి పర్సనల్ గా సరైన బుద్ధి చెప్పిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..!!

naga chaitanya’s 2nd wife Sobhita beats srk on IMDb list!

Dushara Vijayan: felt scared to work with Rajinikanth sir