Search Results for: samantha
-
మాఇంటి బంగారం'తో టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన స్టార్ హీరోయిన్ సమంత, తాజాగా మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి, తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రధాన చిత్రంగా నిలిచింది. ఈ ఘనవిజయం తర్వాత సమంత, ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోనీ లీవ్ తమిళ' (Sony LIV Tamil) తో ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ కోసం జతకడుతున్నట్లు [...]
-
Akhil enthusiastic support for Samantha’s ‘Maa Inti Bangaram’!
by
Vijay kalyan 0 Votes
సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా గురించి అఖిల్ స్పందిస్తూ..తాను ఈ సినిమాను ఇంకా చూడలేదని, కానీ సినిమాపై చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని వెల్లడించారు. నేను ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ చూశాను. అందులో సమంత యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంది. ఆ ట్రైలర్ చూడగానే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని నాకు అనిపించింది. ఈ అద్భుతమైన ప్రయత్నానికి సమంతతో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ [...] -
Samantha Confirms Pregnancy, Shares Maternity Leave Plans!
by
Vijay kalyan 0 Votes
స్టార్ హీరోయిన్ సమంత తాను తల్లి కాబోతున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో సినిమాలకు తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌లో బుధవారం ఆమె ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. కొద్ది వారాలుగా ఆమె గర్భవతి అంటూ వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది. ‘మా ఇంటి బంగారం’ చిత్ర విజయోత్సవ వేడుకలో సమంత మాట్లాడుతూ.. ఈ పరిణామం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను [...] -
samantha restoring faith in the lady oriented films!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్‌లో ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రత్యేకమైన మార్కెట్ ఉండేది. స్టార్ హీరోల సినిమాలకు సమాంతరంగా స్టార్ హీరోయిన్ల సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేసేవి. కానీ గత కొన్నేళ్లుగా ఆ జోరు కాస్త తగ్గిపోయింది. అప్పుడప్పుడూ కొన్ని ప్రయత్నాలు జరిగినా, అవి పెద్దగా కమర్షియల్ ఫలితాలు సాధించలేకపోయాయి. అనుష్క, కీర్తి సురేష్, తమన్నా, నయనతార లాంటి కథానాయికలు ఇటీవల కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేదు. దాంతో నిర్మాతలు వెనుకడుగు వేశారు. ఇలాంటి కథలు రావడమే [...] -
Samantha and Raj Nidimoru are expecting their first child?
by
Vijay kalyan 0 Votes
ప్రముఖ కథానాయిక సమంత గర్భవతి అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్ర విజయోత్సవ వేడుకలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ వీడియోలలో సమంతకు బేబీ బంప్ కనిపిస్తోందంటూ నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.. ఈ నేపథ్యంలో [...] -
routine that helps samantha overcome self-doubt and negatives!
by
Vijay kalyan 0 Votes
సమంత తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఎన్నో ఒడుదొడుకులను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. అయితే తనలో కలిగే ఆత్మన్యూనత భావం, నెగెటివ్ ఆలోచనలను ఎలా అధిగమిస్తుందో తాజాగా అభిమానులతో పంచుకున్నారు. గతంలో తన డైలీ మార్నింగ్ రొటీన్‌పై ఓ వీడియోను పంచుకున్నానని గుర్తు చేసిన సమంత..అది కేవలం వీడియో కోసం చెప్పింది కాదన్నారు.. ఉదయం ఎండలో కొంతసేపు గడపడం, కృతజ్ఞతా డైరీ రాయడం, ధ్యానం చేయడం, దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం వంటి అలవాట్లు తన మనసులోని [...] -
Samantha admits she got addicted to stardom and egoistic!
by
Vijay kalyan 0 Votes
స్టార్‌డమ్ మత్తులో తాను కూడా కొట్టుకుపోయానని, వరుస విజయాలు తనలో అహంకారాన్ని పెంచాయని ప్రముఖ నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనారోగ్య వల్ల ఇటీవల తీసుకున్న విరామం తన జీవితాన్ని, కెరీర్‌ను కొత్త కోణంలో చూసేలా చేసిందని వెల్లడించారు.‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.. ‘‘చిన్న పట్టణం నుంచి వచ్చిన ఓ అమ్మాయిగా స్టార్‌డమ్‌ను అనుభవించడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. [...] -
a big test for samantha’s tollywood comeback film!
by
Vijay kalyan 0 Votes
ఎట్టకేలకు ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఖాయం అయ్యింది. జూన్ 19న ఈ సినిమాని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఈసారి పడే ఛాన్స్ లేదు. కాకపోతే..జూన్ 19న విజయ్ సినిమా ‘జన నాయగన్’ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విజయ్ సినిమాకి ఈసారి తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ జననాయగన్ రిలీజ్ డేట్ ప్రకటిస్తే.. సమంతకు కష్టమే. ఈ సినిమా కచ్చితంగా [...] -
samantha says, “the story is the hero”!
by
Vijay kalyan 0 Votes
ప్రముఖ నటి సమంత తన కెరీర్ పంథాపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఇకపై తాను నటించే చిత్రాల్లో కథే ప్రధాన హీరో అని, కంటెంట్‌కే తన మొదటి ప్రాధాన్యత ఉంటుందని తేల్చిచెప్పారు. ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాబోయే ప్రాజెక్టులలో హీరో ఎవరని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, "ఇకపై నేను అలాంటి సినిమాలు చేయడం లేదు" అని సమాధానమిచ్చారు.. ఈ సందర్భంగా తన ఫిలిం ఫిలాసఫీని [...] -
samantha is not part of her husband’s film with salman khan!
by
Vijay kalyan 0 Votes
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ సూపర్ హీరో సబ్జెక్టు ఓకే చేశారు. ఆ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. అందులో కథానాయికగా మొదట సమంత పేరు వినిపించింది. రాజ్ నిడిమోరుతో సమంత వివాహం జరగడం..రాజ్ అండ్ డీకే క్రియేటివ్ సూపర్ విజన్, షో రన్నర్లుగా వచ్చిన 'సిటాడెల్'లో సమంత నటించి ఉండటంతో..ఇక నుంచి వాళ్ళు చేయబోయే ప్రాజెక్టులలో సమంత ఉంటారని బాలీవుడ్ వర్గాలు సైతం భావించాయి. అయితే.. ఆమెను కాదని బాలీవుడ్ భామను ఎంపిక [...] -
Samantha’s telugu comeback film lacks hype and buzz!
by
Vijay kalyan 0 Votes
ఈనెల 15న సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ విడుదల కావాల్సివుంది. నందినిరెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ‘ఓ బేబీ’ కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి, సమంత సోలో లీడ్ కాబట్టి, తన భర్త నిర్మాతగా మారాడు కాబట్టి..కచ్చితంగా ఈ సినిమాపై ఫోకస్ ఉంటుంది. దానికి తోడు ప్రమోషన్లూ గట్టిగానే చేయాలని భావించింది సమంత. అయితే..సడన్ గా ఎందుకో బంగారం మెరవడం మానేసింది. 15న రిలీజ్ పెట్టుకొని ఇంకా ఎలాంటి హడావుడి చేయడం లేదు.. ఈ [...] -
samantha about her family man raj nidumoru!
by
Vijay kalyan 0 Votes
దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరును ప్రముఖ సినీ నటి సమంత వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. మరోవైపు, వీరి జీవిత ప్రయాణం సంతోషంగా, అన్యోన్యంగా ముందుకు సాగుతోంది. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగానూ సమంత-రాజ్ నిడిమోరుల బంధం మరింత బలపడుతోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి విజయవంతమైన ప్రాజెక్టుల తర్వాత, ఇప్పుడు ఈ జంట ‘మా ఇంటి బంగారం’ సినిమా కోసం జట్టు కట్టారు.. [...]











