in

never before graphics for ntr’s devara!

ఈఏడాది మాత్రం టాలీవుడ్ సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో గత ఏడాదికి మించి చాలానే రాబోతున్నాయి. మరి ఈ చిత్రాల్లో అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు కొరటాల శివల  కాంబినేషన్ లో ప్లాన్ చేసిన  “దేవర” కూడా ఒకటి. కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయే స్టేజికి వచ్చేసింది. కాగా ఈ ఈ సినిమా విషయంలో మాత్రం కొరటాల చాలా పక్కాగా ప్లానింగ్ గా ఉన్నాడని..

ఎట్టి పరిస్థితుల్లో ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఆ తరహా సినిమా కాకుండా కంప్లీట్ వేరే సినిమా అందిస్తాడు అని మొదటి నుంచి టాక్ ఉంది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులు నుంచి అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్క అంశం మాత్రం బాగా వినిపిస్తుంది. దీనితో దేవర సినిమాలో విజువల్స్ గాని గ్రాఫిక్స్ గాని నెవర్ బిఫోర్ లెవెల్లో ఉంటాయని చాలా గ్రాండ్ ట్రీట్ ని దేవర అందిస్తుంది అని ఎన్టీఆర్ పి ఆర్ వర్గాలు చెబుతున్నాయి..!!

king Nagarjuna locks yet another debut director!

Guntur Kaaram Trailer, Mahesh Babu, Sreeleela, Trivikram!