in

king Nagarjuna locks yet another debut director!

నాగార్జున త్వరలోనే ‘నా సామిరంగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకి ఆరెంగేట్రం చేస్తున్నాడు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శనివారమే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత మరో కొత్త దర్శకుడుతో సరికొత్త కాన్సెప్ట్ తో సినిమా చేయబోతున్నారట నాగార్జున. సుబ్బు అనే నూతన దర్శకుడు చెప్పిన కథ నాగార్జునకు చాలా బాగా నచ్చిందట. కాకపోతే కథలో చిన్న చిన్న మార్పులు చేయమని సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది..!!

chowdary girl hits another jackpot?

never before graphics for ntr’s devara!