in

Nelson Dilipkumar is ahead to direct Allu Arjun’s next?

అల్లు అర్జున్ తదుపరి ఏమిటి?

ల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2′ షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అయితే దీని తర్వాత ఆయన నెక్స్ట్ మూవీస్​ గురించి ఇంకా క్లారిటీ లేదు. ఆయన కూడా ఇంకా ఎటువంటి అప్డేట్స్​ ఇవ్వలేదు. కానీ, గతంలో సందీప్‌రెడ్డి వంగా, అట్లీ, త్రివిక్రమ్‌ లాంటి స్టార్ డైరెక్టర్లు బన్నీ ఓకే చెప్పి సిద్ధంగా ఉండండి, అని చెప్పినట్టు సమాచారం..మరియు ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ చాలా ఉన్నాయ్ అలానే సంవత్సరం చివరి నుండి వారు కలిసి పని చేస్తారు, అని అంత అనుకున్నారు. ముగ్గురు డైరెక్టర్లు కథలు వినిపించారంటూ టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ ‘పుష్ప2‘లో నటిస్తూనే తన అప్​కమింగ్ ప్రాజెక్ట్స్​ గురించి డిస్కస్​ చేస్తున్నట్లు తెలుస్తోంది..

నెల్సన్ దిలీప్‌కుమార్ అల్లు అర్జున్‌తో కలిసి పని చేయనున్నట్లు సమాచారం

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తాడనుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. గుంటూరు కారంతో సూపర్ ఫ్లాప్ కొట్టిన త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి బన్నీ ఉత్సాహం చూపించడంలేదు.నెల్సన్ ఒక ప్రత్యేకమైన నేపథ్యంతో మరియు తగినంత యాక్షన్ మరియు వినోదంతో కూడిన ఆసక్తికరమైన కథను వివరించాడు.చివరకు జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పిన కథ అల్లు అర్జున్ కు బాగా నచ్చింది. యునివర్సల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. దిలీప్ కుమార్ జైలర్ సినిమా తీయడానికి ముందు, తీసే సమయంలో, తీసిన తర్వాత కూడా పలుమార్లు బన్నీని కలిసి కథను చెప్పినప్పటికీ ఇప్పటికి ఓకే అవడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా హమ్మయ్య అనుకుంటున్నారు..!!

how well do you know about ‘kalki 2898 AD’!

kalki director eagerly waiting for ‘salaar 2’ release!