in

jailer Sequel To come Soon!

జనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ ‘జైలర్’ సినిమాను రూపొందించాడు. 2023 ఆగస్టు 10వ తేదీన తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేశారు. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో..ప్రతి భాషలో వసూళ్ల పరంగా దూసుకుపోయింది. 600 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది .. ప్రపంచవ్యాప్తంగా రజనీకి ఉన్న క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదని నిరూపించింది.

కథలో భాగంగా ఈ సినిమాలో జాకీష్రాఫ్ .. మోహన్ లాల్ .. శివరాజ్ కుమార్  అతిథి పాత్రల్లో మెరిశారు. నెల్సన్ కథాకథనాలు .. రజనీ లుక్ .. ఆయన మార్క్ స్టైల్..అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. వినాయకన్ విలనిజం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ మధ్య కాలంలో ఇంత మాస్ విలనిజం ఏ సినిమాలోను కనిపించలేదు.!!

Nayanthara apologises for hurting religious sentiments!

Prasanth Varma to kick start Jai Hanuman!