in

megha akash kept all her hopes on ‘dear megha’!

ది నా పేరుతో వస్తున్న సినిమా .. నా పేరుతో ఒక సినిమా వస్తుందనీ, అందులో నేను యాక్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా ఇది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. దర్శక నిర్మాతలు నాపై నమ్మకంతో ఈ పాత్రను ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నేను మరింత కష్టపడి చేశాను. నా ప్రయత్నం ఫలించిందనే అనుకుంటున్నాను. నా పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను.

ఈ సినిమా నా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుంది”అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది..ఇక దర్శకుడు మాట్లాడుతూ .. “ఇది ఒక అందమైన ప్రేమకథా చిత్రం. ఎక్కడ ఎలాటి గందరగోళం లేకుండా ప్రేక్షకులకు ఆనందంగా .. ఆహ్లాదంగా అనిపిస్తుంది. కథాకథనాలతో పాటు మాటలు .. పాటలు యూత్ కి బాగా నచ్చుతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమా మేఘ ఆకాశ్ కెరియర్ కి తప్పకుండా హెల్ప్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలోనే ఉన్నాం” అని అన్నాడు.

Priyamani’s marriage to Mustafa Raj is ‘invalid’, his first wife alleges!

Anasuya Bharadwaj Beautiful in Sky Blue Saree Stills!