in

Massive update on Jr NTR and Prashanth Neel Upcoming Movie!

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఎన్టీఆర్ ఫోకస్
R
RR తో గ్లోబల్ రెకగ్నిషన్ పొందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి ఇప్పటి వరకు మరొక సినిమా రాలేదు..అతనితో నటించిన రామ్ చరణ్ఆచార్య‘ ఎప్పుడో రిలీస్ అవ్వగా..శంకర్గేమ్ చెంజర్‘ కూడా త్వరలోనే రానుంది..ఈ క్రమంలో జూనియర్ కూడా స్పీడ్ పెంచాడు..కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. నెక్స్ట్ ‘వార్ 2‘ లో నటిస్తూనే తన తరవాత ప్రాజెక్ట్స్ పై ఫోకస్ గట్టిగానే చేస్తున్నాడు..

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ గేమ్ స్టార్ట్!
KGF లాంటి అద్భుతమైన యాక్షన్ సినిమా తీసిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ సలార్ తో కూడా మంచి విజయం సాధించాడు..ఈ క్రమంలోనే ప్రశాంత్ మరొక తెలుగు హీరోతో చేయబోతున్నాడు..ఎన్టీఆర్డ్రాగన్‘ కోసం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి, క్యాస్టింగ్ సెలక్షన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ కి జోడి గా నేషనల్ క్రష్ రష్మిక ఆడి పాడనుంది. ఆగస్ట్ 9 న ఈ మూవీ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాల కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారట..అసలే అక్కడ ఉంది ఎన్టీఆర్..డైరెక్ట్ చేస్తుంది KGF, సలార్ దర్శకుడు..ఇంక హీరో పాత్ర వేరే లెవెల్లో ఉంటుంది..బాక్స్ ఆఫీస్ పై ఈ కాంబో దండయాత్ర చేయడం గ్యారంటీ!!

devara producer Naga Vamsi Responds on song trolls!

F CUBE ‘TANIKELLA BHARANI’