in

amitabh bachchan cameo in ram charan’s next?

RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉత్తరాంధ్రలో జరిగే కథ అని తెలుస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ పూజా కార్య క్రమాలు జరుపుకుంది. చెర్రీకి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. మిగతా అప్డేట్స్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చింది.

ఈ చిత్రంలో బిగ్.బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. చరణ్ కి తాతయ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాతా, మనవడి మధ్య రిలేషన్ హైలైట్ గా ఉంటుందని. ఇదే ప్రధానమని తెలుస్తోంది. తాత కోరిక నెరవేర్చే మనవడిగా చెర్రీ నటిస్తున్నాడు. ఇంకో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. చాలా కాలం తరవాత ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండటం విశేషం..!!

vijay devarakonda rejected top heroine for mrunal thakur?

tamannah opens up about doing special songs!