in

maruthi takes up the trollers challenge for prabhas!

చిత్రం అనౌన్స్ చేసినపుడు ఎన్నో ట్రోల్స్ వచ్చాయి కానీ దర్శకుడు వాటిని ఛాలెంజ్ గా తీసుకొని అలా ట్రోల్ చేసిన అందరి నోరు మూయించేలా ప్రభాస్ తో సినిమా చేస్తానని తెలిపాడు. కాగా ఈ గ్యాప్ లో సినిమా నుంచి వచ్చిన పలు లీక్స్ కూడా అందరిని ఆశ్చర్యపరిచాయి. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ ఓ బిగ్ అప్డేట్ ని అందించారు.

ప్రభాస్ మరియు మారుతీ ప్రాజెక్ట్ తాలూకా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఓ బ్యూటిఫుల్ ప్రీ లుక్ పోస్టర్ ని డిజైన్ చేసి మేకర్స్ వదిలారు. మరి ఈ కొత్త అప్డేట్ తో వచ్చే ఏడాది పొంగల్ కానుకగా విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. అంతే కాకుండా ఇప్పుడు వరకు మాస్ లుక్ లో అదరగొట్టిన ప్రభాస్ ఈ చిత్రంతో అయితే కూల్ లుక్ లో ఒక సరికొత్త అవతార్ లో ట్రీట్ ఇస్తాడు సిద్ధంగా ఉండండి అని మేకర్స్ చెప్తున్నారు..!!

samantha: Second Marriage is a Bad Investment

‘baby’ vaishnavi lands in dil raju’s compund!