Follow us on social

Stay in Touch With Us

Odio dignissim qui blandit praesent luptatum zzril delenit augue duis dolore.

Email
magazine@example.com

Phone
+32 458 623 874

Addresse
302 2nd St
Brooklyn, NY 11215, USA
40.674386 – 73.984783

Follow us on social

manchu manoj confirms divorce with his wife!

సి నీ యాక్టర్ మంచు మనోజ్ తన భార్య ప్రణతి నుండి విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ న వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను, నేను నా భార్య విడాకులు తీసుకున్నాము, మా ఇద్దరి మధ్య సంబంధం ముగిసింది, మా మధ్య చాల సందర్భాలలో మనస్పర్థలు రావడం వాళ్ళ ఈ నిర్ణయం తీసుకున్నాము, అంటూ చెప్పారు మంచు మనోజ్. విడాకులు తరువాత ఇంకా పూర్తి గ నాటుగా సెట్ అవ్వాలని అనుకుంటున్నట్లు , మళ్ళి సినిమాలోకి వస్తున్నట్లు కూడా ప్రకటించారు మనోజ్. మరి రి ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో వేచి చూడాలి.

You don't have permission to register