in

makeup lekunda natinchi industry nu thana vaipu thippukunna sai pallavi!

సాయి పల్లవి పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు “భానుమతి సింగల్ పీస్” అంటారు, తమిళ తంబీలు” మలర్ ” అంటారు. అందరు సాయి పల్లవి నటించిన మొదటి చిత్రం 2015 లో వచ్చిన ” ప్రేమమ్” అనుకుంటారు. కానీ అంతకు ముందు చాల సంవత్సరాల క్రితం, అంటే 2008 లో జయరాం రవి, కంగనా రనౌత్ హీరో హీరోయిన్లు గ నటించిన” ధూమ్ ధామ్” అనే చిత్రం లో కంగనా, కి స్నేహితురాలిగా నటించింది. ఆ తరువాత చదువు మీద ధ్యాస పెట్టింది. కానీ ప్రేమమ్ చిత్రంలోని మలర్ పాత్ర మే కోసమే పుట్టినట్లు ఆమెను వెతుక్కొంటూ వచ్చింది. మలర్ రోల్ తరువాత ఇండస్ట్రీ సాయి పల్లవి ని వెతుకుంటూ వెళ్ళింది. మలర్ గ మేక్ అప్ లేకుండా నటించిన సాయి పల్లవి, అదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ ఇప్పటికి అలాగే మేక్ అప్ లేకుండా నటించటం విశేషం.

Actress Namitha to start OTT platform named ‘Namitha Theatre’!

Sonu Sood helps cricketer Suresh Raina by arranging oxygen cylinder!