in

Krishna Vamsi: ‘Murari’ sequel with Mahesh’s son as hero!

మహేష్ బాబు మురారి కు సీక్వెల్
హేష్ బాబు ఎప్పుడు లేని పోనీ టైల్, గడ్డం లుక్..రాజమౌళి తో రాబోయే సినిమా నుండి లీకులు..మురారి రి రిలీస్ రికార్డులు..ఇలా ప్రస్తుతం అన్ని వార్తలతో మహేష్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వీటికి తోడు ఇప్పుడు ఇంకొక న్యూస్..అది జరగాలని తెగ ఆశ పడుతున్నారు ఫ్యాన్స్. ఎక్కడ చూసిన మురారీ సినిమా రీ రిలీజ్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ కృష్ణవంశీ నెటిజన్ లతో ముచ్చటించారు. మురారి సినిమాకు సీక్వెల్గా మహేబ్ బాబు కుమారుడితో తీస్తారా..అని ఒక నెటిజన్ ప్రశ్నించారు..

కృష్ణ వంశి: మహేష్ బాబు కొడుకు గౌతమ్ తో మురారి సీక్వెల్ కు ఛాన్స్!
దానికి మన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి రిప్లై ఇస్తూ..అది నా చేతుల్లో ఏమి లేదు..మహేష్ బాబు ఇంక నమ్రత గారు డిసైడ్ చేసుకోవాలి..వారు ఇంట్రెస్ట్ చూపిస్తే చూద్దామంటూ కూడా రిప్లై ఇచ్చారు..దీని బట్టి చూస్తే వంశి గారు సీక్వెల్ మీద ఇంటరెస్ట్ గ ఉన్నారనే తెలుస్తుంది..ఇక పోతే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా కొడుకు గౌతమ్ ఎంట్రీ కంఫర్మ్ గ ఉంటుంది..కొందరు ఫ్యాన్స్ మురారి లాంటి ఫ్యామిలీ సబ్జెక్టు కాకుండా పోకిరి లాంటి మాస్ మసాలా సినిమాతో ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు..మరి ఘట్టమనేని ఫ్యామిలీ ఎం ప్లాన్ చేస్తారో చూద్దాం..!!

f cube ‘murari’!

kriti sanon frustrated about dating rumors with Kabir Bahia!