in

kiara advani demanding huge for don 2?

ముంబై వర్గాల ప్రకారం డాన్ 2 కోసం కియారా అద్వానీ తీసుకున్న రెమ్యునరేషన్ 13 కోట్లట. తన కెరీర్ లోనే ఇది అత్యధిక మొత్తంగా చెబుతున్నారు. ముందు కృతి సనన్ ని అనుకున్నప్పటికీ రన్వీర్ సింగ్ ప్రత్యేకంగా రికమండ్ చేయడంతో కియారాని లాక్ చేసినట్టు ఇన్ సైడ్ న్యూస్..

ఇందులో సగమే వార్ 2కి ఇచ్చినా, అంతకన్నా కొంత తక్కువ గేమ్ ఛేంజర్ కు పుచ్చుకున్నా ప్రత్యేకంగా డాన్ 2కి ఎక్కువ ఆఫర్ చేయడం వెనుక కారణం భారీ కాల్ షీట్స్ అవసరం ఉండటమేనని సమాచారం. అధికారికంగా చెప్పింది కాకపోయినా అక్కడి మీడియా వర్గాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది.!!

Venky mama To Romance Meenakshi Chaudhary!

Janhvi Kapoor approached for a special song in pushpa 2?