in

Katrina Kaif to play key role in Balakrishna’s Akhanda 2?

ఖండ‌ 2 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇయర్ ఎండింగ్లో సెట్స్ మీదకు వెళుతున్న అఖండ 2 కాస్టింగ్ గురించి..ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ గురించి.. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి అఖండ 2ను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు..

దానికి తగ్గట్టుగానే కాస్టింగ్ ఉండబోతుందని సమాచారం. ఇందులో భాగంగా బాల‌య్య‌కు విలన్ గా బాలీవుడ్ యాక్షన్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు అఖండ‌2లో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ ని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్ నడుస్తుంది. బాలకృష్ణతో కత్రినా కైఫ్ 20 ఏళ్ల క్రితం అల్లరి పిడుగు సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబో అఖండ 2 కోసం నటించబోతున్నారట..!!

kriti sanon frustrated about dating rumors with Kabir Bahia!

naga chaitanya’s 2nd wife Sobhita beats srk on IMDb list!