in

Kareena Kapoor Khan joining hands with SS Rajamouli, Mahesh Babu?

న్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న టాక్సిక్ లో కరీనా మెయిన్ లీడ్ చేస్తుండగా ఇప్పడు టాలీవుడ్ లో కూడా క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో కరీనా పేరు వినిపిస్తోంది. మహేష్ – జక్కన్న కాంబో మూవీలో కరీనా హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం ఊపందుకుంది. అయితే ఒక ఫారెన్ హీరోయిన్ ని మహేష్ కోసం జక్కన్న సెలెక్ట్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. బహుశా కరీనా కూడా ఒక మెయిన్ లీడ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు అని సమాచారం. దసరాకి SSMB29 పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్న నేపథ్యంలో దీనిపై అఫీషియల్ గా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది..!!

Fan proposes marriage to Mrunal Thakur!

The Mystery of Moksha Island!