in

kangana: Audiences Encouraging Women Beating Films

క ఈ మూవీ విడుదలయ్యి ఇన్ని రోజులు అయినా కంగనా మాత్రం దీనిపై స్పందిచంలేదు. తాజాగా ‘యానిమల్’ను చూసిన కంగనా..తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల ద్వారా బయటపెట్టింది. సినిమాల్లో హింసను చూపించడానికి కారణం ఆడియన్సే అని ఆరోపించింది. ‘‘నా సినిమాలకు పెయిడ్ నెగిటివిటీని అందించడమే పెద్ద విషయం అని భావిస్తుంటే..

ఆడవారిని కొట్టి, హింసించి, వారిని సె* ఆబ్జెక్ట్స్‌లాగా భావించి, వారితో షూ నాకమని అడిగే సినిమాలను ప్రేక్షకులు ప్రోత్సహించడం మరో ఎత్తు. రానున్న రోజుల్లో కెరీర్‌ను మార్చుకునే అవకాశం కూడా ఉంది’ అంటూ ‘యానిమల్’ టైటిల్‌ను బయటపెట్టకపోయినా..ఆ సినిమాను ప్రోత్సహించిన ప్రేక్షకులను తప్పుబట్టింది కంగనా. .!!

rajamouli getting Indonesian beauty Chelsea Islan for mahesh?

sai pallavi doing ground work for her role in ‘Thandel’!