in

rajamouli getting Indonesian beauty Chelsea Islan for mahesh?

RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో ఓ సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు..ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి. ఇదే క్రమంలో హీరోయిన్గా ఎవరు సెలెక్ట్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, దీపికా, కత్రినా పేర్లు వినిపించాయి.

అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా కోసం ఇండోనేషియా హీరోయిన్ రంగంలోకి దించుతున్నాడట రాజమౌళి. ఆమె పేరు చెల్సియా ఇస్లాన్. ఇప్పటికే ఆమె కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో న‌టించింది. రీసెంట్ గా ఆమెను స్క్రీన్ టెస్ట్ కూడా చేశార‌ని, ఈ సినిమాలో ఆమె వర్క్ చేయటం కన్ఫర్మ్ అని తెలుస్తోంది..!!

captain vijay kanth saved Vijayashanti’s life!

kangana: Audiences Encouraging Women Beating Films