
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సౌ[/qodef_dropcaps] త్ ఇండియన్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 12 సంవత్సరాలుగా కాజల్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇప్పటికి కాజల్ డైరెక్టర్స్ కి హాట్ ఫేవరెట్ హీరోయిన్ అనే చెప్పాలి. రీసెంట్ గ ఇచ్చినా ఒక ఇంటర్వ్యూ లో తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తిగారా విషయాలు చెప్పింది ఈ బ్యూటీ. కాజల్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. తాను ఓ సాధారణ యువకుడిని ప్రేమించానని, కానీ, షూటింగ్ బిజీ కారణంగా పెళ్లి చేసుకోలేదని చెప్పింది. ప్రస్తుతం కాజల్ తల్లిదండ్రులు ఆమెకోసం ఓ బుసినెస్ మెన్ ను చూసినట్టుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కాజల్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నది. అయితే, వరుడు ఎవరు ఏంటి అన్నది కూడా త్వరలోనే బయటకు వస్తుంది అప్పటి వరకు ఫాన్స్ వెయిట్ చేయక తప్పదు.