in

Jr NTR’s public disclosure of his depression about series of flops!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉంది. 12 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దాంతో చిత్ర యూనిట్ అన్ని రాష్ట్రాలలో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపడుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు .

తను 17 ఏళ్లకే హీరోగా ఎంట్రీ ఇచ్చానని రెండో సినిమాకే స్టార్ స్టేటస్ ను చూశానని చెప్పారు. కానీ కొన్నేళ్ళ తర్వాత సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లానని చెప్పారు. ఆ పరిస్థితి నుంచి బయట పడటం లో దర్శకుడు రాజమౌళి సహాయం చేశారని చెప్పారు. తనతో యమదొంగ లాంటి సూపర్ హిట్ తీసి తనను సక్సెస్ ట్రాక్ లో నిలబెట్టారని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

“It Has Hit Me Real Hard,” says bahubali beauty nora fatehi!

Glimpse of ‘LIGER’, Vijay Deverakonda, Puri Jagannadh!