in

jhanvi kapoor reveals about devara’s present shoot!

దాదాపుగా ఏడేళ్ల తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ రిపీట్ కావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ఎన్టీఆర్30 మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాపై దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..

దేవర మూవీ 2024 సంవత్సరం ఏప్రిల్ 5న రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ ఇప్పటివరకు కేవలం 3 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపారు. సెప్టెంబర్ నెల నుంచి నా సీన్ల షూటింగ్ మొదలవుతుందని కామెంట్ చేశారు. ఇప్పటివరకు యాక్షన్ సన్నివేశాలను ఎక్కువగా షూట్ చేశారని జాన్వీ కపూర్  చెప్పుకొచ్చారు. భాషకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది పడలేదని ఆమె అన్నారు..!!

i used to dance in functions for pocket money: baby heroine vaishnavi

King Of Kotha!