in

janhvi Kapoor regrets for not learning Telugu!

తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తెలుగు నేర్చుకోవడంపై జాన్వీ స్పందించింది. ‘దేవర’ చిత్రంలో జాన్వీ కపూర్‌..తంగమ్‌ అనే పాత్రలో కనిపించనుంది. పల్లెటూరి పిల్లగా, అచ్చమైన తెలుగమ్మాయిగా జాన్వీ ఫస్ట్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంది..”నేనెప్పుడూ తెలుగు నేర్చుకోలేదు. ఆ విషయంలో ఇప్పటికీ సిగ్గుపడుతున్నాను. మామూలుగా వింటుంటే అర్థం చేసుకోగలను. కానీ మాట్లాడలేను..

నేను బాధపడే విషయాల్లో అది కూడా ఒకటి. ఇలా నేర్చుకోవాలి అనే ఆలోచన నాలో చాలాకాలంగా లేదు. కానీ ‘దేవర’ టీమ్‌ మాత్రం చాలా ఓపికగా నాకు సహాయపడుతున్నారు. వారంతా పెద్ద స్టార్స్‌తో పనిచేస్తున్నా కూడా నా డైలాగుల విషయంలో నాకు సాయం చేయడం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు” అని ‘దేవర’ టీమ్‌ చేస్తున్న సాయం గురించి చెప్పుకొచ్చింది జాన్వీ..!!

Neha Shetty aka Radhika is a part of dj tillu square?

interesting update on trivikram srinivas and allu arjun film!