in

interesting update on trivikram srinivas and allu arjun film!

త్రివిక్రమ్ శ్రీనివాస్‌, అల్లు అర్జున్ కాంబో అనగానే ఆడియన్స్ కి  పూనకాలే. వీరి సినిమాలు హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే. జులాయి, సన్ ఆఫ్ సత్య మూర్తి, అల వైకుంఠ పురం వేటికవే ప్రత్యేకం. ఈ సినిమాల్లో బన్నీ యాక్టింగ్ స్టైల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ క్రేజీ  కాంబో నాలుగోసారి మళ్ళీ రానుంది. త్రివిక్రమ్ తీసిన గుంటూరు కారం ఫ్లాప్ అవటం తో బన్నీ వెనక్కి తగ్గాడని రూమర్లు వచ్చాయి.

ఇలాంటి నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ కి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. పుష్పలో పూర్తి రాయలసీమ యాస లో మెప్పించిన బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో తెలంగాణ యాస డైలాగ్స్ చెప్పనున్నాడట. రుద్రమదేవి సినిమాలో తెలంగాణ మాండలికంలో అద్భుతంగా డైలాగ్స్ చెప్పి అలరించిన  బన్నీ ఈ సారి పూర్తి స్థాయిలో తెలంగాణ పోరడిగా మారనున్నాడు..!!

janhvi Kapoor regrets for not learning Telugu!

Bobby Deol is ram charan’s villain?