in

jabardasth lady in for balayya’s next!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]నం[/qodef_dropcaps] దమూరి బాలకృష్ణ ఇంక యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వీరిద్దరి కాంబినేషన్ లొ మూడు చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి మొదటి వరం నుండి ప్రారంభం కానుంది. ఇంక షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే ఈ సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ విషయం ఇప్పుడు నెట్ లొ హల చల్ చేస్తుంది. అదేంటంటే, బుల్లి తెర సెన్సేషన్, జబర్దస్త్ భామ రష్మీ బాలయ్య సరసన నటిస్తోందట. ఈ సినిమాలో రష్మీ చేస్తున్న రోల్ ప్రత్యేకంగా నిలవడమే కాకుండా పర్సనల్ గ ఆమెకి కూడా మంచి బ్రేక్ ఇస్తుంది అనే టాక్ వినబడుతుంది. చూడాలి మరి బుల్లి తెర మీద అదరగొట్టిన ఈ వయ్యారాల భామ ఇప్పుడన్నా బాలయ్య పుణ్యాన వెండి తెర మీద కూడా మెరుస్తుందో లేదో.

hero rajashekar’s driving licence cancelled!

REVIEW OF THE RULER’S ‘RULER’ !