in

Is Samantha Pregnant In ‘Yashoda’?

క్కినేని మాజీ కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో “య‌శోద” సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. య‌శోద సినిమాను పాన్ ఇండియా రెంజ్ లో తెలుగు తో పాటు హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషాల‌లో ఈ సినిమా ను విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం సన్నద్ధం అవుతోంది. ఇక ఈ సినిమా హ‌రి – హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే శ్రీ దేవి మూవీస్ ప‌తాకం పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ కూడా పూర్తి అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. యశోద సినిమా… హీరోయిన్‌ సమంత… ఓ ప్రెగ్నెంట్‌ లేడీగా దర్శనమివ్వనుందట. సినిమాలో దాదాపు గంటకు పైగా ప్రెగ్నెంట్‌ గానే అందరికీ సమంత కనిపించనుందట… టాక్‌ నడుస్తోంది. అయితే.. ఈ విషయంపై ఇప్పటి వరకు చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

TOP 10 HIT AND MOST POPULAR FOLK SONGS IN TELUGU MOVIES!

Jabardasth beauty Anasuya slams a netizen for age-shaming her!