in

Huge disappointment for Kajal aggarwal fans!

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇండియన్ 2. అయితే ఈ సినిమాలో ముందు నుంచి ఫిమేల్ లీడ్ రోలులో కాజల్ అగర్వాల్ నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా డైరెక్టర్ శంకర్ బాంబు పేల్చారు. కాజల్ అగర్వాల్ ‘భారతీయుడు-2’ సినిమాలో కనిపించరని దర్శకుడు శంకర్ తెలిపారు. ఆమె నటించిన సన్నివేశాలు పార్ట్-3లో ఉంటాయని నిన్న ఆడియో రిలీజ్ కార్య క్రమంలో వెల్లడించారు. ‘భారతీయుడు-2’ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు కాజల్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. తీరా విడుదలకు ముందు దర్శకుడు ఈ ప్రకటన చేయడంతో ఈ విషయం ఆమెకు తెలుసా అని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..!!

42 kissing scenes in navdeep’s ‘Love Mouli’!

happy birthday rambha!