in

HE IS THE REASON BEHIND ALL MY FAILURES : SWETHA BASU

కొత్త బంగారు లోకం’ సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన భామ శ్వేతా బసు ఆ తరువాత పాపులర్ హీరోయిన్ అవుతా అనుకున్న తనకి ఇండస్ట్రీ షాకిచ్చింది. యంగ్ హీరోల సినిమాలు వరుసగా వస్తాయనుకున్న ఈ అమ్మడికి ఆదిలోనే అన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. దాంతో డిప్రషన్ లో ఉన్న ఈ బ్యూటీకి డబ్బు మీద ఆశ చూపించారు. దాంతో సీక్రెట్ గా వ్యభిచారం చేయడానికి ఒప్పుకుంది. అయితే ఇలాంటి వ్యవహారాలు ఎంతకాలమో దాగవు కదా. పాపం తప్పని పరిస్థితుల్లో తప్పు చేయడానికి ఒప్పుకుంది. ఇంకా చెప్పాలంటే తన మానసిక స్థితి చూసి ఆశ చూపించి ఒప్పించారు.

ఫలితంగా జీవితం మొత్తం తలకిందులైపోయింది. కొన్నాళ్ళు ఆగితే అందరిలాగా చిన్న చితకా అవకాశాలొచ్చేవేమో. కనీసం బుల్లితెరమీద సీరియల్స్ లో అన్నా ఒక క్యారెక్టర్ పడితే కొన్నేళ్ళపాటు జీవితం సాఫీగా సాగిపోయోది. హీరోయిన్ కాకముందే శ్వేతా కొన్ని హిందీ సీరియల్స్ లో నటించింది. కానీ ఆ రోజు వ్యభిచారం చేస్తూ పట్టుబడటంతో అసలు జీవితమే లేకుండా పోయింది. పంపినవాడు, రూం లో ఉన్న వాడు బయటపడ్డారు. కానీ నమ్మినందుకు మోసపోయింది మాత్రం శ్వేతా నే. ఈ ప్రభావం కేవలం సినిమాలమీదే కాదు తను చేసుకున్న పెళ్ళి మీదా పడింది. అదే విషయం లో తరచూ భార్య భర్తలకి గొడలయి విడాకులయ్యో వరకు దారితీసింది. దీనంతటికి కారణం ఒకే ఒక్కడు. నన్ను వ్యభిచారానికి ప్రోత్సహించిన ఇండస్ట్రీ వ్యక్తే. ఈ రోజు వాడు సినిమాలతో హ్యాపీగా ఉన్నాడు. ప్రతీ సంవత్సరం పెద్ద ఈవెంట్లు చేస్తాడు. కానీ నా జీవితం మాత్రం కుక్కలు చింపిన ఇస్తరి చేశాడు అంటూ కుమిలిపోతుంది..

ANDREA ABOUT ‘SUCHI LEAKS’!

LOVE AFFAIRS OF OUR STARS!