నెగెటివ్ రివ్యూలు, రేటింగ్‌ల మీద హరీష్ శంకర్ స్పందిస్తూ..తన సినిమా అందరికీ నచ్చాలనే అత్యాశ లేదన్నట్టుగా చెప్పుకొచ్చాడు. మిక్స్డ్ రివ్యూలు,రేటింగ్‌లు తనకు కొత్తేమీ కాదని, షోలు పెరుగుతున్న కొద్దీ పాజిటివ్ టాక్ వస్తోందని, మరిన్ని షోలు యాడ్ అవుతున్నాయని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు..ఇక ఈ సినిమాను భాగ్య శ్రీ కోసమే తీసినట్టుగా ఉందని, సినిమాలో పాటలు కాకుండా..
పాటల కోసమే సినిమాను తీసినట్టుగా ఉందని ట్రోలింగ్ జరుగుతుంది. సితార అనే పాటలో స్టెప్పులు కూడా దారుణంగా ఉన్నాయని, చూడటానికి కూడా ఎబ్బెట్టుగా ఉన్నాయని ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపై హరీష్ శంకర్ తన వివరణ ఇచ్చాడు. ఆ డ్యాన్స్ మూమెంట్స్ తనకు కూడా అంత ఇష్టం లేదని.. కానీ శేఖర్ మాస్టర్ మొదటి రోజే అలా స్టెప్పులు కంపోజ్ చేయడం, తనకి నచ్చలేదని చెబితే ఎక్కడ ఫీలవుతారో అని చెప్పలేదంటూ శంకర్ వివరణ ఇచ్చాడు..!!