in

hansika opens up why she left tollywood!

క తెలుగు సినిమా పరిశ్రమకు కొంతకాలంగా దూరంగా ఉండటంపైనా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది. టాలీవుడ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీయేనని వివరించింది. కొద్ది కాలంగా తమిళ సినిమా పరిశ్రమలో బిజీగా ఉన్నట్లు చెప్పింది. అందుకే తెలుగు సినిమాల విషయంలో కొంత గ్యాప్ వచ్చినట్లు వెల్లడించింది. ఇకపై తెలుగు సినిమాల్లో  తరచుగా కనిపిస్తానని చెప్పింది.

రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎప్పుడూ, దేని గురించి తాను బాధ పడిన సందర్భం లేదని హన్సిక చెప్పింది. అవకాశాలు వచ్చినా, రాకున్నా ఒకేలా ఉన్నట్లు వివరించింది. నటన పరంగానే తాను సంతృప్తి చెందలేదని వెల్లడించింది. రానున్న సినిమాలో మంచి క్యారెక్టర్లు చేయాలని ఉందని చెప్పింది. కెరీర్ ప్రారంభంలోనే అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేయడం పట్ల గొప్పగా ఫీలవుతున్నట్లు తెలిపింది. వారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజికి చేరడం గర్వంగా ఉందని చెప్పింది.!!

SreeLeela: Every Girl Should Have Professional Back Up

Mangalavaaram!