in

SreeLeela: Every Girl Should Have Professional Back Up

టాలీవుడ్లో ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లలో ఇప్పుడు రేంజ్ లో సెన్సేషన్ గా మారిన హీరోయిన్ శ్రీలీల కూడా ఒకామె అని చెప్పాలి. అంతే కాకుండా శ్రీలీల ఇపుడు టాలీవుడ్ లోనే మోస్ట్ బిజీ హీరోయిన్ గా నిలవగా శ్రీలీల అయితే ఇప్పుడు చేతిలో పదుల సంఖ్యలో భారీ ఆఫర్స్ ని అందుకుని అదరగొడుతుంది. గడిచిన ఈ రెండు మూడు నెలల్లోనే ప్రతి నెల కూడా ఆమె సినిమా రిలీజ్ అవుతుండగా ఇంకా రానున్న నెలల్లో కూడా ఆమె సినిమాలే వరుసగా ఉన్నాయి.

అయితే మనకి కూడా ఓ హీరోయిన్ గానే శ్రీలీల అందరికీ తెలుసు కానీ తన కెరీర్ పరంగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ ని చెప్పినట్టుగా వైరల్ గా మారింది. కాగా ఆమె ఇపుడు సినిమాలు చేస్తున్నప్పటికీ సినిమా అనేది తనకి ఎప్పటికీ ప్రధాన ఛాయిస్ కాదని ఆమె తెలిపింది. తనకి డాక్టర్ కావాలని ఎప్పుడు కూడా ఉండే కోరిక అదే తన ఫస్ట్ ఛాయస్ అని చెప్పుకొచ్చింది. అయితే ఆమె తన ఒక్కదాని విషయంలోనే కాకుండా ప్రతీ అమ్మాయి కూడా ఒక బ్యాకప్ ని ఖచ్చితంగా పెట్టుకోవాలని. ఆలాగైతేనే వారు తమ లైఫ్ లో సక్సెస్ అవుతారని శ్రీలీల అంటుంది..!!

A PROUD SON OF A GREAT FATHER!

hansika opens up why she left tollywood!