in

fans appreciate sai pallavi for her unusual demands!

నాగ చైతన్యతో తండెల్ అనే చిత్రంలో నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది చందు ముందేటి కాగా.. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మూవీ క్లిప్స్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక చాలామంది హీరోయిన్లు షూటింగ్ జరుగుతున్న లొకేషన్లో నాకు అది అలా కావాలి, ఇది ఇలా కావాలి, నాకు అది ఉంటేనే నేను ఇలా చేస్తాను. లేకపోతే నా మూడ్ అప్సెట్ అవుతుంది. అది ఇది అని ఏదైతే రకరకాల డిమాండ్ చేస్తుంటారు.

కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు ఇక డిమాండ్ ఉన్న నటీనటులు కూడా నిర్మాతలు చెప్పి ఏది కావాలంటే అది అడిగిమరీ తెప్పించుకుంటారు. అందులో భాగంగానే టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న సాయి పల్లవి కూడా ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్ల కొబ్బరి నీళ్లు కావాలని నిర్మాతలను కోరుతుందట.. ఇక ఇదే కాకుండా మజ్జిగ కూడా కావాలని కోరుతుందట.. ఇది విన్న అభిమానులు మరియు నటిజెన్లు సైతం నాచురల్ బ్యూటీ నా మజాకా అంత కామెంట్లు చేస్తున్నారు..!!

balayya gives chance for another young director!

Pooja Hegde exits from ‘Ganja Shankar’!