in

Pooja Hegde exits from ‘Ganja Shankar’!

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “గాంజా శంకర్”. తాజా సమాచారం ప్రకారం “గాంజా శంకర్” మూవీ ఆగిపోలేదు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం మారిపోయిందని తెలుస్తోంది. ముందుగా ఈ మూవీలో బుట్ట బొమ్మ పూజ హెగ్డేను హీరోయిన్ గా అనుకోగా, తాజాగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట..

ఇందులో హీరోయిన్ పాత్ర మిడిల్ ఏజ్, డీ గ్లామర్ రోల్ కావడంతో పాటు జైల్ లో ఉంటుందని సమాచారం. ఇప్పుడు పూజ ప్లేస్ ను ఇస్మార్ట్ బ్యూటీ నిధితో రీప్లేస్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం “హరిహర వీరమల్లు” సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్ ను “గాంజా శంకర్”లో కూడా తీసుకోబోతున్నారని సమాచారం..!!

fans appreciate sai pallavi for her unusual demands!

boney kapoor confirms janhvi kapoor in ram charan’s next!