in

double dhamaka for prabhas fans!

నాలుగు పదుల వయసులో ఉన్న ప్రభాస్ అక్టోబర్ 23న 41వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రభాస్ అభిమానులకు గత ఏడాది పుట్టినరోజుకు పెద్దగా సర్ ప్రైజ్ ఏమి ఇవ్వలేదు. ఇక ఈసారైనా మంచి సర్ ప్రైజ్ వస్తుందేమోనని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లతో ప్రభాస్ పేరును ట్రెండ్ చేయాలని ఫ్యాన్స్ గట్టి టార్గెట్ సెట్ చేసుకున్నారు. రాధే శ్యామ్ స్పెషల్ టీజర్..ప్రభాస్ వరుసగా మూడు సినిమాలను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. ముందుగా రాధే శ్యామ్ సినిమాతో పిరియాడిక్ డ్రామాలో సరికొత్త రొమాంటిక్ టచ్ ఇవ్వబోతున్నాడు.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ బర్త్ డే టీజర్ ని ప్రభాస్ పుట్టినరోజున విడుదల చేసే అవకాశం ఉందట. అదిపురుష్ హీరోయిన్..ఇక ప్రభాస్ మొదటిసారి బాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి చేస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా పూర్తిగా 3Dలో రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ ని ప్రభాస్ బర్త్ డేకు రివీల్ చేయనున్నారు..

‘prem nagar’ cinema thera venuka jarigina katha!

samantha is my inspiration : upasana