in

samantha is my inspiration : upasana

త కొన్నాళ్ల నుంచి మెగా కోడలు ఉపాసన కొణిదెల మరియు అక్కినేని కోడలు సమంతా అక్కినేనిలు సోషల్ మీడియాలో కలిసి కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ యువర్ లైఫ్ వెబ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సమంత చక్కటి హెల్దీ రెసిపీస్ చేసి చూపిస్తోంది. ఈ వారం ఆమె ఓట్స్ క్యారెట్ ఇడ్లీ చేసింది. మూములు ఇడ్లీల్లో కార్బొహైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది పూర్తి పోషకాలను ఇవ్వదు. ఓట్స్, క్యారెట్ చేర్చడం వల్ల ఆ ఇడ్లీ న్యూట్రీషియస్ గా మారిపోతుంది. అందుకే సమంత ఈ రెసిపీని ఎంచుకుంది. తను వారంలో రెండు మూడు సార్లైనా ఇడ్లీ అల్పాహారంగా తీసుకుంటానని చెప్పింది.ఉపాసన, సమంత వంట చేస్తూ సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సమయంలో ఉపాసన మాట్లాడుతూ సమంత తనకు ఇన్సిపిరేషన్ అన్నారు.

double dhamaka for prabhas fans!

rajamouli good news to ntr fans!