in

CISF officer ‘tried to touch my wife’ : ayesha takia’s husband

రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ అయేషా టాకియాకు ఊహించని సంఘటన ఎదురైంది. ఆమె తన భర్త తో కలిసి గోవా నుంచి ముంబైకి ప్రయాణించేందుకు ఎయిర్ పోర్ట్ కు వచ్చిన క్రమంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ సీనియర్ ఆఫీసర్లు హీరోయిన్ తో అసభ్యకరంగా ప్రవర్తించారట. ఈ విషయాని ఆమె భర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారాఇంది. అయేషా టాకియా భర్త ఫర్హన్‌ అజ్మీ పోస్ట్ చేస్తూ..”డియర్ ఫ్రెండ్స్, నేను నా ఫ్యామిలీతో ‘ఇండిగో 6ఏ 6386’ విమానంలో గోవా నుంచి ముంబైకి ప్రయాణించేందుకు సిద్దమయ్యాం.

ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాం.. అక్కడ కొందరు సీనియర్ ఆఫిసర్లు ఆర్‌పీ‌సింగ్, ఏకే యాదవ్ ..నా పేరు గట్టిగా అరుస్తూ హెళన చేశారు. అంతేకాదు నా భార్య ని సెక్యూరిటీ చెక్ కోసం వేరో లైన్‌లో నిలబడమని అంటూ ఆమెను తాక రాని చోట తాకుతూ చాలా అసభ్యకరంగా చీప్ గా ప్రవర్తించాడు. దీంతో మహిళలను టచ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అని నేను అడిగాను. మళ్లీ కూడా డర్టీగా సెక్సువల్ కామెంట్స్ చేశారు. మన దేసంలో ఇలాంటి అవమానకర ఘటన జరగడం..చాలా దారుణంగా ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి మాకు న్యాయం అందించాలని డిమాండ్‌ చేస్తున్నా” అంటూ ట్వీట్‌లో వివరించాడు.

Nidhi Agarwal gets trolled for promoting condom ad!

Telugu Actress Madhurima hot thighs show!