Latest stories

  • in

    VARSHAM PART – 1

    2003 లో ఒక్కడు లాంటి అల్ టైమ్ హిట్ తర్వాత ఏం ఎస్ రాజు ని ప్రభాస్ వాళ్ళ ఫాదర్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ అబ్బాయి కోసం ఒక మంచి సినిమా ను తీయమని కోరారు స్టార్ హీరో అయ్యే మూవీ చేస్తానని మాటిచ్చారు ఎం ఎస్ రాజు.అప్పటికి ప్రభాస్ రెండు సినిమాలు చేశాడు అందులో ఒకటి ఫ్లాప్ ఇంకోటి ఏవరేజ్.రాజు గారు తన బ్యానర్ లో పని చేస్తున్న వీరుపోట్ల ని ఒక స్టోరీ అడిగాడు.వీరు [...]
  • in

    RAJAMOULI NI JAKKANNA GA MARCHINA SERIAL ACTOR!

     డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి అత్యంత విజయవంతమయిన డైరెక్టర్ ,తన ఖాతా లో ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని డైరెక్టర్. బాహుబలి చిత్రం తో రాజమౌళి గ ప్రపంచ వ్యాప్త గుర్తింపు, గౌరవం దక్కించుకున్న ఈ మెగా డైరెక్టర్ కి ఇంకొక పేరు ఉన్నది, అదేమిటంటే "జక్కన్న" ఈ పేరు తో అయన తో సన్నిహితం గ ఉండే వారు ముద్దుగా పిలుచుకుంటారు అనే విషయం చాలామందికి తెలిసి ఉండవచ్చు. కానీ, ఈ పేరు ఎందుకు, ఎవరు, ఎప్పుడు [...]
  • in

    POSANI VESINA MURDER PLAN!

    పోసాని కృష్ణమురళి, రచయిత గ, క్యారెక్టర్ నటుడిగా మనందరికీ తెలిసిన ఒక విభిన్నమయిన వ్యక్తి, ఆయన కెరీర్ ప్రారంభ దశలో పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్ గ పని చేసారు. ఆ రోజుల్లో ఒక రోజు ఆవేశంలో పరుచూరి గోపాలకృష్ణ గారి భార్యను పొడవటానికి ఒక కత్తి కొన్నారు అదృష్ట వసాత్థు ఆయన మనసు మార్చుకొని ఆ పని చేయలేదు. ఎందుకు పోసాని గారు అటువంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవాలి అంటే మనం రెండు దశాబ్దాలు వెనక్కు [...]
  • in

    PRUTHVI GARI CAREER NE MARCHESINA AA OKKA DIALOGUE!

    పృథ్వీ రాజ్, ఈ పేరు వినగానే బహుశా అందరికి అతనెవరో గుర్తురాకపోవచ్చు. '30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ' ఈ డైలాగ్ తో అతనెవరో ఇప్పుడు మీకు గుర్తోచేవుంటాడు కదా.. ఖడ్గం సినిమాలో ఈ డైలాగ్ ని ఫస్ట్ టైమ్ చెప్పి అప్పటినుండి చాల సినిమాల్లో దాన్ని వాడుకొని ఇండస్ట్రీ లొ మంచి గుర్తింపు తెచ్చుకొని నిలదొక్కుకుంటారు మన కమెడియన్ పృథ్వీ రాజ్ గారు. అయితే '30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ' అని పృథి గారు ట్రెండ్ సెట్ [...]
  • in

    GUINNESS BOOK OF RECORDS LO EKKAVALASINA TOLLYWOOD JANTA!

    రావి కొండల రావు, తొలి తరం నటులలో ఇంకా నటిస్తున్న సీనియర్ యాక్టర్, వీరి సతీమణి రాధా కుమారి  గారు కూడా సినిమా నటి. నిజ జీవితం లో భార్య భర్తలు అయిన చాలామంది నట దంపతులు వెండి తెర మీద కూడా భార్య భర్తలు గ నటించిన సంధర్భాలు చాలానే ఉన్నాయ్. ఉదాహరణ కు కృష్ణ, విజయనిర్మల గారు, హిందీ చిత్రసీమలో అమితాబ్, జయభాదురి వంటి వారు. కానీ వారందరికంటే ప్రత్యేకత రావికొండల రావు దంపతులకు [...]
  • in

    DARING AND DASHING RAM GOPAL VARMA!

    కాంట్రోవర్సియల్ డైరెక్టర్ అనె మాట వినగానే అందరికి టక్కున గుర్తొచ్చే ఒకే ఒక పేరు రామ్ గోపాల్ వర్మ. ఆయన గారు న సినిమా ని ఇల తీయాలని మైండ్ లొ ఫిక్స్ అయితే ఇంక చాలు బ్లైండ్ గ వెళ్ళిపోతారు. పొలిటిషన్స్ మీద, సెలెబ్రటీస్ మీద, రౌడీలా మీద, ఇల ఎవరిని వదలకుండా అందరి మీద బియోపిక్స్ తీశారు వర్మ గారు. నిజానికి ఇలాంటి బియోపిక్స్ ఓపెన్ గ అనౌన్స్ చేసి తీయడానికి చాలా దైర్యం [...]
  • in

    KRISHNA VAMSI GARI AAKALI KASHTALU!

    క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి గారు ఇండస్ట్రీ లొ నిలదొక్కుకునే ప్రయత్నంలో ఎంత కష్టపడ్డారో బహుశా చాల కొద్దీ మందికే తెలిసిన విషయం ఇది. ఆయన సినీ జర్నీ లొ జరిగిన ఒక సంఘటన గని మీకు తెలుస్తే కచ్చితంగా షాక్ తిని ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఒక రోజు చాలా నీరసంగా ఉండి కింద ఫుట్ పాత్ మీద పడిపోయేవారట వంశీ గారు. అక్కడే ఉన్న బ్రహ్మాజీ గారు అది గ్రహించి వంశి గారి వద్దకు [...]
  • in

    NTR KOSAM DHEBBALU THINNA ALI!

    యెన్.టి.ఆర్. గారి అడవి రాముడు సినిమా 1977 లో రిలీజ్ అయింది సూపర్ హిట్ టాక్ తో నడుస్తుంది. ఒక పదేళ్ల కుర్రాడు ఇప్పటి హాస్య నటుడు అలీ గారు, యెన్.టి.ఆర్. గారి వీర అభిమాని ప్రతి రోజు థియేటర్ కు వెళ్ళటం టికెట్ దొరకక తిరిగి రావటం, తీవ్రమయిన నిరాశ, ఎలాగయినా సినిమా చూసి తీరాలి, కానీ ఎలా అని ఆలోచించాడు, మరుసటి రోజు లేడీస్ క్యూ దగ్గర కాపు కాసి ఇద్దరు , ముగ్గురు [...]
  • in

    ARJUN REDDY NANAMMA KANCHANA GARI REAL LIFE STORY!

    అర్జున్ రెడ్డి సినిమాలో నానమ్మ క్యారెక్టర్ చేసిన ఆవిడ ఎవరో గుర్తుపట్టారా, తను ఎవరో కాదండోయ్ అలనాటి అందాల నటి కాంచన గారు. మంచి గ్లామర్ రోల్స్ చేసి ఎంతో పేరు డబ్బు సంపాదించినా ఆవిడని కన్నవాళ్ళే డబ్బు కోసం మోసం చేసారు. తనకు పెళ్లీడు వచ్చిన కానీ కరెన్సీ యంత్రం గ ఇంట్లో ఉన్న కాంచన గారిని పెళ్లి చేసి అత్తారింటికి పంపడానికి ఇష్ట పడలేదు ఆమె తల్లి తండ్రులు. ఆమె సంపాదించింది అంత కాజేసి [...]
  • in

    GUNAM MAARANI GAAYAKUDU GHANTASALA!

    మధుర గాయకుడు ఘంటసాల గారు గాయకుడిగా,సంగీత దర్శకుడిగా అందరికి సుపరిచితులు. ఘంటసాల గారు నిర్మాతగా మూడు సినిమాలు నిర్మించిన విషయం చాల మంది కి తెలియదు. ఘంటసాల గారు "పరోపకారం", "సొంతవూరు" మరియు "భక్త రఘునాథ" అనే చిత్రాలు నిర్మించారు, ఆ మూడు చిత్రాలు ఆయనకు అపారమయిన నష్టాలను తెచ్చిపెట్టాయి, ఘంటసాల గారు ఆర్ధికమయిన ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు దాని మూలంగ. అంతటి నష్టాలను చవి చూపిన ఆ చిత్రాల గురించి ఎవరయినా అడిగితే, దాని గురించి బాధ [...]
  • in

    LOGIC LENI MAGIC CHESINA RAGHAVENDRA RAO!

    సినిమా అనేది "మేక్ బిలీవ్ " ప్రక్రియ ,ఆడియన్స్ లాజిక్ జోలికి వెళ్లకుండా వాళ్ళను ఒప్పించగలిగితే అదే విజయవంతం అయినా సినిమా. ఆడియన్స్ లాజిక్స్ పట్టించుకుంటరా? వాళ్ళను లాజిక్ గురించి ఆలోచించకుండా చేయడమే  దర్శకుడి ప్రతిభ."లాజిక్ ఎక్కడ మొదలు అవుతుందో అక్కడ డ్రామా ఆగిపోతింది" ఇది డైరెక్టర్ పాటించ వలసిన ఫస్ట్ కామండ్మెంట్. డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు డైరెక్ట్ చేసిన "పదహారేళ్ళ వయసు" సినిమా లో క్లైమాక్ సీన్ లో చంద్రమోహన్ గారు శ్రీదేవి గారికి [...]
  • in

    NAGA BABU NI DANCHI KOTTINA CHIRANJEEVI!

    మెగా స్టార్ చిరంజీవి గారికి తన ఇద్దరు తమ్ములు అంటే ఎంత ప్రేమో మనందరికీ తెలిసిన విషయమే. అయితే వారి చిన్నతనంలో చిరంజీవి గారు నాగ బాబు గారిని ఒకసారి బాగా కొట్టారన్న విషయం మీకు తెలుసా. మీరు మీ తమ్ముల మీద ఎప్పుడైనా చెయ్యి చేసుకున్నారా ?అని ఒక సందర్భంలో చిరంజీవి గారిని ఇంటర్వ్యూ లొ అడుగుతే దానికి బదులుగా ఇలా సమాధానం చెప్పారు. " నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా రోజులవి, ఒకనాడు నాకు ఉదయాన్నే [...]
Load More
Congratulations. You've reached the end of the internet.