HOTEL MANAGER PAI KALYAM RAM JULAM!
ఆహ్వానం హోటల్ మేనేజర్ పైన హీరో కళ్యాణ్ రామ్ జులుం, అవునండి బాబు నిజం నమ్మకం లేదా అయితే ఈ స్టోరీ చదవండి. నందమూరి హరికృష్ణ గారికి హైదరాబాద్, అబిడ్స్ లో ఆహ్వానం అనే ఒక హోటల్ ఉండేది. కళ్యాణ్ రామ్ స్కూల్ డేస్ లో చాల అగ్రెస్సివ్ గ ఉండే వారు. కళ్యాణ్ రామ్, వారి అన్నయ్య తమ వద్ద ఉన్న పాత సైకిల్ ఎక్స్చేంజి గ ఇచ్చి, బి.స్.ఏ. స్పోర్ట్స్ సైకిల్ తీసుకోవటానికి 500 [...]











