brathiki undagane SHAKALAKA SHANKAR photo ki dhanda vesi bhojanalu pettaru!
షకలక శంకర్, తన నటనతో, శ్రీకాకుళం మాండలికం తో, రాంగోపాల్ వర్మ ను అనుకరించటం తో మంచి గుర్తింపు పొందిన కమెడియన్. శంకర్ ఇక లేడు అని ఫోటో కి దండ వేసి, భోజనాలు పెట్టేసారు 2008 కి ముందు.ఎందుకు ఆలా చేసారు శంకర్ ఇంట్లో వాళ్ళు తెలుసా ? టెన్త్ ఫెయిల్ అయిన శంకర్ సినిమాలో ఏదో ఒక పని చేసి పేరు సంపాదించాలి అని హైదరాబాద్ చేరాడు, ఆ ప్రయత్నం లో ఎనిమిది సంవత్సరాలు [...]











