thana thalli sahayamtho ee sthaiku cherukunna drishyam director jeethu joseph!
జీతూ జోసెఫ్, ఒకప్పుడు ఈ పేరు చాలామంది కి తెలియదు. దృశ్యం 2 తో ఇప్పుడు భారతీయ ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు. డైరెక్టర్ కావాలి అనుకున్న జీతూ జోసెఫ్ ను డైరెక్టర్ గ పరిచయయం చేసింది వాళ్ళ అమ్మ లీలమ్మ. ఆవిడ ఎమన్నా సినీ నిర్మాత? కాదు,కొడుకు కోసం ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి నిర్మాత గ మారి ,కొడుకును డైరెక్టర్ గ పరిచయం చేసింది లీలమ్మ. మలయాళ డైరెక్టర్ జై రాజ్ దగ్గర రెండు సినిమాలకు [...]










