ntr pilichi mari offer isthe reject chesina star director!
ఇండస్ట్రీలో సహజంగా స్టార్ హీరోలందరితో పనిచేయాలని దర్శకులు అనుకుంటారు అది ఓ డ్రీమ్ కూడా.. ఇక ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడానికి స్టార్ దర్శకుల నుంచి కుర్ర డైరెక్టర్‌లు పోటీపడేవారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఓ స్టార్ డైరెక్టర్‌తో చేద్దామని రెండు సార్లు పిలిచి మరి ఆఫర్ ఇస్తే రెండు సార్లు రిజెక్ట్ చేశారట ఆ దర్శకుడు.. ఆ దర్శకుడు ఎవరో కాదు కోదండరామిరెడ్డి. అవును.. అన్న ఎన్టీఆర్.. కోదండరామిరెడ్డితో సినిమా చేయాలనీ అనుకున్నారట. [...]











