Konidela Sivasankara Varaprasad nu megastar ga marchina illu!
మెగాస్టార్ చిరంజీవి..ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొణిదెల శివశంకర వరప్రసాద్ గా మొదలై చిరంజీవి, మెగా స్టార్ గా ఎదిగిన క్రమం ప్రతి ఒక్క కళాకారుడికి ఆదర్శప్రాయం. అలాగే మెగాస్టార్ చిరంజీవి తన జీవితంలో ఎన్నో మైలురాళ్లను దాటుకొని ఈ స్థాయికి చేరారు. ఐతే ప్రస్తుతం మెగాస్టార్ పేరు చెప్పగానే ఒక పెద్ద సినీ కుటుంబమే గుర్తుకొస్తోంది. తెలుగు సినిమా చరిత్రలోనే ఇంతలా కళామతల్లితో బంధం పెనవేసుకున్న కొద్దిపాటి కుటుంబాలలో మెగాస్టార్ కుటుంబం కూడా ఒకటి. ప్రస్తుతం చిరంజీవి [...]