CINEMAYE LIFE RA MAMA, LIFE ANTHA CINEMA MAMA!
కృష్ణా నగరే మామ, కృష్ణా నగరే మామ, సినిమాయే లైఫ్ ర మామ, లైఫ్ అంత సినిమా మామ" ఈ పాట వింటున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారే గుర్తుకు వస్తారు. ఆయన జీవితం అంత సినిమాయే, సినిమాయే ఆయన జీవితం ఆయనకు మరో వ్యాపారం తెలియదు, వ్యాపకం లేదు, ఆయన జీవితం ఆసాంతం సినిమాయే. హీరో గ 350 చిత్రాల సుదీర్ఘ ప్రస్థానం, ఈ భూమి ఉన్నంత వరకు రాబోయే కాలం లో మరో హీరో [...]








